ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజధానికి నల్లగొండ బత్తాయిలు

ABN, First Publish Date - 2020-05-09T09:57:58+05:30

రాజధానికి నల్లగొండ బత్తాయిలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ, మే 8 (ఆంధ్రజ్యోతి): టీఎస్‌ ఫ్రెష్‌ యాప్‌ ద్వారా బుక్‌ చేసుకున్న హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ ప్రజలకుఉద్యాన శాఖ బత్తాయిల డోర్‌ డెలివరీ ప్రారంభించింది. హైదరాబాద్‌ బయలుదేరుతున్న బత్తాయిల వాహనాన్ని నల్లగొండ జిల్లా కలెక్టర్‌ పీజే పాటిల్‌ శుక్రవారం పచ్చజెండా ఊపి ప్రారభించారు. ప్యాకింగ్‌, నిర్వహణ, ఛార్జీలు కలుపుకొని 10 కేజీల బత్తాయిల బ్యాగ్‌ను రూ.400కు నల్లగొండ జిల్లా నుంచి సరఫరా చేస్తున్నారు. 

Updated Date - 2020-05-09T09:57:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising