నల్గొండ జిల్లాలో దారుణం.. భార్యను చంపి..
ABN, First Publish Date - 2020-04-12T18:18:28+05:30
నల్గొండ జిల్లాలో దారుణం.. భార్యను చంపి..
నల్గొండ: జిల్లాలోని కట్టంగూరు మండలం నారెగూడెంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్య పద్మను చంపి ఇంటి ఆవరణలో పూడ్చిపెట్టాడు. వివాహేతర సంబంధం అనుమానంతో కిరాతకానికి పాల్పడ్డాని తెలిసింది. తల్లి మరణంతో ఇద్దరు పిల్లలు అనాధలైయ్యారు. కుటుంబీకుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Updated Date - 2020-04-12T18:18:28+05:30 IST