ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాగర్‌కర్నూల్: కృష్ణానదిలో వ్యక్తి గల్లంతు

ABN, First Publish Date - 2020-09-01T13:43:48+05:30

జిల్లాలోని పెంట్లవెల్లి మండలం మంచాలకట్ట కృష్ణానదిలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగర్‌కర్నూల్:  జిల్లాలోని పెంట్లవెల్లి మండలం మంచాలకట్ట కృష్ణానదిలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ఈత కోసం వెళ్లిన కిరణ కుమార్(24) ఊపిరాడక నీటిలో మునిగిపోయాడు. కిరణ్ పెంట్లవెల్లి ఆంధ్రబ్యాంక్‌లో క్యాషియర్ పనిచేస్తున్నాడు. అతని స్వస్థలం కర్నూలు జిల్లా ఎమ్మిగనూర్. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని ఈతగాళ్లతో కిరణ్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

Updated Date - 2020-09-01T13:43:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising