ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముత్తూట్‌ ఆపన్న హస్తం

ABN, First Publish Date - 2020-04-08T09:20:09+05:30

లాక్‌డౌన్‌ ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ముత్తూట్‌ ఫైనాన్స్‌ సంస్థ ఆపన్న హస్తం అందిస్తూ.. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కార్యక్రమాలను చేపడుతోంది. మంచిర్యాలలో 200మంది రోజువారీ కూలీలకు ఆహారం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ముత్తూట్‌ ఫైనాన్స్‌ సంస్థ ఆపన్న హస్తం అందిస్తూ.. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కార్యక్రమాలను చేపడుతోంది. మంచిర్యాలలో 200మంది రోజువారీ కూలీలకు ఆహారం, నిత్యావసర వస్తువులను  సంస్థ అందజేసింది. హన్మకొండ, కాజీపేటలో కూడా పలువురికి ఆహారం, సైబరాబాద్‌ పోలీసులకు మాస్కులను సమకూర్చింది. వైజాగ్‌లో నిత్యావసర వస్తువులను అనకాపల్లి ఎంపీ సమక్షంలో అందించారు.

Updated Date - 2020-04-08T09:20:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising