ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పారిశుధ్యం బాధ్యత మున్సిపాలిటీలదే..!

ABN, First Publish Date - 2020-10-01T08:59:03+05:30

పట్టణ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, పాఠశాలల పరిధిలో పారిశుధ్యాన్ని నిర్వహించే బాధ్యత స్థానిక మున్సిపాలిటీలే తీసుకోవాలని పురపాలక శాఖ సంచాలకులు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పట్టణ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, పాఠశాలల పరిధిలో పారిశుధ్యాన్ని నిర్వహించే బాధ్యత స్థానిక మున్సిపాలిటీలే తీసుకోవాలని పురపాలక శాఖ సంచాలకులు ఎన్‌.సత్యనారాయణ ఆదేశించారు. ఈ మేరకు మున్సిపల్‌ కమిషనర్‌లకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లో ఈ బాధ్యతలను స్థానిక గ్రామ పంచాయతీలు నిర్వహించాలని పంచాయతీరాజ్‌ శాఖ ఇదివరకే ఆదేశించిన విషయం తెలిసిందే. తాజాగా పురపాలక శాఖ కూడా ఇదే రకమైన ఆదేశాలు జారీ చేసింది.


-  హైదరాబాద్‌

Updated Date - 2020-10-01T08:59:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising