ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వారికీ పూర్తి వేతనాలివ్వాలి: గూడూరు

ABN, First Publish Date - 2020-04-05T08:32:41+05:30

రెవెన్యూ, పంచాయతీరాజ్‌, మునిసిపల్‌ శాఖల ఉద్యోగులకూ పూర్తి వేతనాలు చెల్లించాలని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడికి ఈ శాఖల...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రెవెన్యూ, పంచాయతీరాజ్‌, మునిసిపల్‌ శాఖల ఉద్యోగులకూ పూర్తి వేతనాలు చెల్లించాలని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడికి ఈ శాఖల సిబ్బందీ నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. మరోవైపు.. కరోనా బాధితులకు సహాయార్థం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌కు 4 రోజుల్లో సుమారు 250 కాల్స్‌ వరకూ వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. కాగా.. మర్రి శశిధర్‌రెడ్డి నేతృత్వంలో టీపీపీసీ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఏర్పాటైంది.

Updated Date - 2020-04-05T08:32:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising