ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగిత్యాలకు ముంబయి భయం

ABN, First Publish Date - 2020-06-01T20:18:24+05:30

జిగిత్యాలకు ముంబై భయం పట్టుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిగిత్యాలకు ముంబై భయం పట్టుకుంది. వలస కార్మికుల రాకతో పల్లెల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వాళ్లంతా సొంత గ్రామాలకు చేరుకుంటున్నారు. దీంతో వారందరికీ పరీక్షలు చేయగా కరోనా పాజిటీవ్ కేసులు బయటపడుతున్నాయి. ఒకటి, రెండు కాదు గడిచిన వారం రోజుల్లో ఏకంగా 50కి పైగా కరోనా పాజిటీవ్ కేసులు బయటపడడంతో అధికారులు, జిల్లా వాసులు టెన్షన్ పడుతున్నారు.


జగిత్యాలలో వలస కార్మికులకు ఒకే రోజు 9 పాజిటీవ్ కేసులు, మరో రోజు 8, ఇంకొకరోజు 7 ఇలా కేసులు పెరుగుతూ పోయాయి. ప్రస్తుతం జగిత్యాలలో మొత్తం కేసులు 59 ఉండగా అందులో 55 కేసులు  వలస కార్మికులవే. ఇటీవల శ్రామిక్ రైలుతో జిల్లాకు చెందిన వందలాదిమంది కార్మికులు వచ్చారు. వారందరినీ క్వారంటైన్‌లో ఉంచారు. దీంతో పల్లెల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.

Updated Date - 2020-06-01T20:18:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising