ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగం రావడంలేదని ఎంటెక్‌ పట్టభద్రుడి ఆత్మహత్య

ABN, First Publish Date - 2020-11-28T07:39:59+05:30

‘‘ఎంటెక్‌ చదివినా ఉద్యోగం రావడం లేదు.. తండ్రి భారంగా మారాను.. బతకాలని లేదు. అమ్మానాన్నలను మంచిగా చూసుకోండి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆత్మకూరు, నవంబరు 27: ‘‘ఎంటెక్‌ చదివినా ఉద్యోగం రావడం లేదు.. తండ్రి భారంగా మారాను.. బతకాలని లేదు. అమ్మానాన్నలను మంచిగా చూసుకోండి.. నేను చనిపోతున్నా’’ అని చెల్లెలికి ఫోన్‌ చేసిన ఓ యువకుడు పురుగుల మందు తాగాడు. వరంగల్‌ రూరల్‌ జిల్లా ఆత్మకూరు మండలం పెద్దాపురం గ్రామానికి చెందిన మెతె ప్రశాంత్‌(25) హైదరాబాద్‌లో ఎంటెక్‌ పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాడు.


లాక్‌డౌన్‌ విధించడంతో ఇంటి వచ్చాడు. హన్మకొండలో ప్రైవేటు ఉద్యోగం కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. గురువారం  రాత్రి పురుగుల మందు తాగాడు. అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.


Updated Date - 2020-11-28T07:39:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising