ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొడుకు మృతిని తట్టుకోలేక ఆగిన తల్లి గుండె..

ABN, First Publish Date - 2020-08-13T18:12:11+05:30

సంగారెడ్డి: నారాయణఖేడ్‌లో విషాదం చోటు చేసుకుంది. కొడుకు మృతిని తట్టుకోలేక తల్లి గుండె సైతం ఆగిపోయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి: నారాయణఖేడ్‌లో విషాదం చోటు చేసుకుంది. కొడుకు మృతిని తట్టుకోలేక తల్లి గుండె సైతం ఆగిపోయింది. కరోనా సోకిందనే టెన్షన్‌తో బాబుసింగ్(32) అనే వ్యక్తి మృతి చెందాడు. కొడుకు మృతిని తట్టుకోలేక తల్లి గుండెపోటుతో మృతి చెందింది. తల్లీకొడుకుల మృతితో బాబుసింగ్ కుటుంబం దు:ఖంలో మునిగిపోయింది. 

Updated Date - 2020-08-13T18:12:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising