ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అడవిలో సీతక్క

ABN, First Publish Date - 2020-05-04T08:00:50+05:30

వాగులు, వంకలు దాటుకుంటూ నిత్యావసర సరుకులను మోసుకెళ్తున్నది ఎవరో కాదు.. ఎమ్మెల్యే సీతక్క. పెనుగోలు గుట్టలపై ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాగులు, వంకలు దాటుకుంటూ నిత్యావసర సరుకులను మోసుకెళ్తున్నది ఎవరో కాదు.. ఎమ్మెల్యే సీతక్క. పెనుగోలు గుట్టలపై నివసిస్తున్న ఆదివాసీలు ఆకలితో అలమటిస్తున్నారని ఆమె దృష్టికి వచ్చింది. ములుగు సబ్‌రిజిస్ర్టార్‌ తస్లీమా బేగంతో కలిసి ఆదివారం గుమ్మడిదొడ్డి నుంచి దట్టమైన అటవీ ప్రాంతంలో 17 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లారు. 20 గిరిజన కుటుంబాలకు ఆ సరుకులను అందజేశారు.


- వాజేడు (ములుగు జిల్లా)

Updated Date - 2020-05-04T08:00:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising