ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు అందిస్తుంది’

ABN, First Publish Date - 2020-12-04T17:58:55+05:30

‘ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు అందిస్తుంది’

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదిలాబాద్‌: జిల్లాలో పేదలకు ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు అందిస్తుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఫ్రీ అంబులెన్స్ ద్వారా గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని తెలిపారు. అంబులెన్స్ నిర్వహణ విషయంలో వైద్య అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.  ఇవాళ జిల్లా వైద్య శాఖ అధికారి కార్యాలయంలో గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా అందజేసిన అంబులెన్స్‌ను ఆయన కలెక్టర్ సిక్తా  పట్నాయక్‌తో కలిసి ప్రారంభించారు. 

Updated Date - 2020-12-04T17:58:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising