ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంజయ్‌ వయసు కేసీఆర్‌ రాజకీయ అనుభవమంత లేదు: జీవన్‌రెడ్డి

ABN, First Publish Date - 2020-03-16T17:05:42+05:30

హైదరాబాద్: ఎంపీ బండి సంజయ్ వయసు సీఎం కేసీఆర్ రాజకీయ అనుభవమంత లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఎంపీ బండి సంజయ్ వయసు సీఎం కేసీఆర్ రాజకీయ అనుభవమంత లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి విమర్శించారు. పదవి వచ్చి 24గంటలు కాకముందే బండి సంజయ్‌ మితిమీరి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఓట్లు జీరో అని జీవన్‌రెడ్డి వెల్లడించారు.


అధ్యక్షుడిగా తన ప్రణాళికలు చెప్పకుండా... ఇతరులను విమర్శించడం సరికాదన్నారు. స్వయంగా మోదీనే మిషన్‌ భగీరథను పొగిడారని గుర్తు చేశారు. కిషన్‌రెడ్డి-లక్ష్మణ్‌ రాష్ట్రానికి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలన్నారు. సంజయ్‌కి దమ్ముంటే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాబట్టాలని జీవన్‌రెడ్డి సవాల్ విసిరారు. 

Updated Date - 2020-03-16T17:05:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising