ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రత్యేక సాగుతో ప్రయోజనం : ఎమ్మెల్యే

ABN, First Publish Date - 2020-05-28T11:16:38+05:30

నియంత్రిత సాగు విధానంతో రైతులకు గిట్టుబాటు ధరతోపాటు అనేక ప్రయోజనాలను ప్రభుత్వం కల్పిస్తుందని ఎమ్మెల్యే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేసముద్రం, మే 27 : నియంత్రిత సాగు విధానంతో రైతులకు గిట్టుబాటు ధరతోపాటు అనేక ప్రయోజనాలను ప్రభుత్వం కల్పిస్తుందని ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ అ న్నారు. అర్పనపల్లిలో బుధవారం నియంత్రిత సాగు విధానంపై అవగాహన కల్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు 24 గంటల కరెంట్‌, నీళ్లు, రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీలాంటి అనేక పథకాలను దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని వి ధంగా అమలు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ రావుల శ్రీనాధ్‌రెడ్డి, ఎంపీపీ వోలం చంద్రమోహన్‌, సర్పంచ్‌ గంధసిరి స్వరూప, సోమయ్య, ప్రవీణ్‌, మర్రి నారాయణరావు, ఏడీఏ లక్ష్మీనారాయణ, ఏవో బి.వెంకన్న పాల్గొన్నారు.

Updated Date - 2020-05-28T11:16:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising