ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మిషన్ కాకతీయ అద్భుతమైన ఫలితాలిస్తోంది: హరీశ్ రావు

ABN, First Publish Date - 2020-08-23T01:37:25+05:30

మిషన్ కాకతీయ అద్భుతమైన ఫలితాలను ఇస్తోందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. చెరువుల పునరుద్ధరణ యజ్ఞం ఎంతగా ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట: మిషన్ కాకతీయ అద్భుతమైన ఫలితాలను ఇస్తోందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. చెరువుల పునరుద్ధరణ యజ్ఞం ఎంతగా విజయవంతమైందో ఈ వర్షాకాలం కళ్లకు కట్టినట్టు నిరూపిస్తోందన్నారు. మిషన్ కాకతీయ ద్వారా పటిష్టమైన మత్తడులు జలపాతాలను తలపిస్తున్నాయని చెప్పారు. వర్షాలతో చెరువులన్నీ నిండు కుండల్లా కళకళలాడుతున్నాయని హరీశ్‌రావు  ఆనందం వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-08-23T01:37:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising