ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తల్లాడ సొసైటీలో డబ్బు మాయం...

ABN, First Publish Date - 2020-07-08T19:41:50+05:30

ఖమ్మం జిల్లా తల్లాడ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లో రైతుల డబ్బు గల్లంతయ్యింది. ఈ క్రమంలో... అధాికారులను రైతులు కార్యాలయంలోనే నిర్భంధించారు. అంతేకాకుండా కొన్ని గదులకు తాళం వేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తల్లాడ : ఖమ్మం జిల్లా తల్లాడ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లో రైతుల డబ్బు గల్లంతయ్యింది. ఈ క్రమంలో... అధికారులను రైతులు కార్యాలయంలోనే నిర్భంధించారు. అంతేకాకుండా కొన్ని గదులకు తాళం వేశారు.


సమస్య పరిష్కారమయ్యేంతవరకు ఆందోళన విరమించేది లేదని రైతులు భీష్మించుకుని కూర్చున్నారు. కాగా... పరపతి సంఘంలో డబ్బు గల్లంతైన విషయమై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. 

Updated Date - 2020-07-08T19:41:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising