ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘అమీన్‌పూర్‌’లో మరో అకృత్యం?

ABN, First Publish Date - 2020-08-16T10:23:21+05:30

తీగ లాగుతున్న కొద్దీ అమీన్‌పూర్‌ మారుతి అనాథాశ్రమం డొంక కదులుతోంది. 14 ఏళ్ల బాలికపై జరిగినట్లే మరో బాలికపైనా అకృత్యం జరిగినట్లు అధికారుల దృష్టికి వచ్చింది. తొలి కేసులో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఆశ్రమం సీజ్‌.. స్టేట్‌హోమ్‌కి బాలికల తరలింపు

 హైదరాబాద్‌సిటీ, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): తీగ లాగుతున్న కొద్దీ అమీన్‌పూర్‌ మారుతి అనాథాశ్రమం డొంక కదులుతోంది. 14 ఏళ్ల బాలికపై జరిగినట్లే మరో బాలికపైనా అకృత్యం జరిగినట్లు అధికారుల దృష్టికి వచ్చింది.  తొలి కేసులో ఇప్పటికే పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. బాలికల వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. ఆశ్రమాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు 49 మంది బాలికలను ఇతర హోమ్‌లకు తరలించారు. వీరందరికీ కరోనా పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చిందని అధికారులు చెప్పారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ ఆదేశాలతో ఆశ్రమాన్ని రెవెన్యూ అధికారులు శనివారం సీజ్‌ చేశారు.

Updated Date - 2020-08-16T10:23:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising