ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సత్వరం గోదాముల నిర్మాణం: సత్యవతి

ABN, First Publish Date - 2020-05-17T09:48:28+05:30

ధాన్యం నిలువ చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన గోదాములు నిర్మించేందుకు స్థలాల ఎంపిక చేస్తున్నామని, వరంగల్‌లో గన్నీ బ్యాగుల పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్‌ సుముఖంగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హన్మకొండ టౌన్‌, మే 16: ధాన్యం నిలువ చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన గోదాములు నిర్మించేందుకు స్థలాల ఎంపిక చేస్తున్నామని, వరంగల్‌లో గన్నీ బ్యాగుల పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్‌ సుముఖంగా ఉన్నారని మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు. వరంగల్‌ కార్పొరేషన్‌, వరంగల్‌ అర్బన్‌ జిల్లా పరిధిలోని తాగునీటి సమస్య, కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు, వలస కూలీల సమస్యలపై శనివారం హన్మకొండలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. అన్ని వర్గాలు సమన్వయంతో పని చేయడం ద్వారా కోవిడ్‌-19ను వరంగల్‌లో నియంత్రించగలిగామని మంత్రి అన్నారు. 

Updated Date - 2020-05-17T09:48:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising