ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాకర్ ప్యారడైజ్ ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

ABN, First Publish Date - 2020-10-03T20:16:15+05:30

లకారం లో నూతనంగా ఏర్పాటు చేసిన వాకర్ ప్యారడైజ్ ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం: లకారంలో నూతనంగా ఏర్పాటు చేసిన వాకర్ ప్యారడైజ్ ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు.  వాకర్ ప్యారడైజ్  ఖమ్మం నగరానికి మరో మణిహరంగా నిలిచి నగర ప్రజలకు ఆరోగ్యం, ఆహ్లాదం పంచుతుందని పేర్కొన్నారు. రూ.2కోట్ల వ్యయంతో పార్క్ అదునికరించి వాకింగ్, జాగింగ్, యోగ, ఓపెన్ జిమ్, గ్రీనరి, ఆక్యుపంక్చర్ ఇలా అనేక సదుపాయాలు ఉన్నాయన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనాల ద్వారా బల్క చెత్తను సేకరించెందుకు  కార్యక్రమ పోస్టర్ ను మంత్రి ఆవిష్కరించారు. అనంతరం ఉత్తమ శానిటరీ వర్కర్స్ కి ప్రశంసా పత్రాలు, టోపిలను అందజేశారు. జిల్లా కలెక్టర్  కర్ణన్,  అదనపు కలెక్టర్ స్నేహాలత, మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయంతి , మేయర్ పాపాలాల్, సుడా చైర్మన్ విజయ్, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఉన్నారు.

Updated Date - 2020-10-03T20:16:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising