ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్రం బ్లాక్ మెయిల్ చేసింది.. మంత్రి ఫైర్

ABN, First Publish Date - 2020-12-06T23:16:34+05:30

కేంద్ర చట్టాలు రైతులను వ్యవసాయం చేయలేని పరిస్థితికి తెచ్చాయని మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. కొత్త చట్టాల్లో రైతు కోణం లేదని, వ్యాపార కోణం ఉందని ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కేంద్ర చట్టాలు రైతులను వ్యవసాయం చేయలేని పరిస్థితికి తెచ్చాయని మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. కొత్త చట్టాల్లో రైతు కోణం లేదని, వ్యాపార కోణం ఉందని ఆయన ఆరోపించారు. కేంద్రం కనీస మద్దతు ధర లేకుండా చేసిందని చెప్పారు. వరికి 1888కి మించి మద్దతు ధర ఇస్తే కొనుగోళ్లు ఆపేస్తామని కేంద్రం బ్లాక్ మెయిల్ చేసిందన్నారు. కౌలుదారుల నుంచి పత్తి కొనుగోలు చేయమని సీసీఐ ఉత్తర్వులు ఇచ్చిందని గుర్తు చేశారు. కేంద్రానికి రైతులకంటే కుబేరుల ప్రయోజనమే ప్రధానంగా మారిందని నిరంజన్ రెడ్డి తెలిపారు. 

Updated Date - 2020-12-06T23:16:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising