ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి చర్యలు!

ABN, First Publish Date - 2020-09-16T09:00:19+05:30

భవన నిర్మాణరంగ కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, 9 సంక్షేమ పథకాల ద్వారా వారి బాగోగులు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంత్రి మల్లారెడ్డి


హైదరాబాద్‌, సెప్టెంబరు15 (ఆంధ్రజ్యోతి): భవన నిర్మాణరంగ కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, 9 సంక్షేమ పథకాల ద్వారా వారి బాగోగులు చూస్తున్నామని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. అసెంబ్లీలో మంగళవారం నిర్వహించిన ప్రశ్నోత్తరాల సమయంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. 9,15,287 మంది కార్మికులు ఇప్పటివరకు రిజిస్టర్‌ అయ్యారని, రూ.1,513 కోట్లు వారి కుటుంబాలకు పంపిణీ చేసినట్లు తెలిపారు. కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం, నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటు అంశాలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తుందని మంత్రి చెప్పారు. 

Updated Date - 2020-09-16T09:00:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising