ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘కేంద్రం, ఐసీఎంఆర్ నిబంధనల మేరకే ప్రభుత్వం పని చేస్తోంది’

ABN, First Publish Date - 2020-07-07T04:19:27+05:30

కరోనా విషయంలో కేంద్రం, ఐసీఎంఆర్ నిబంధనల మేరకే రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. విద్యుత్ వినియోగం, ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట: కరోనా విషయంలో కేంద్రం, ఐసీఎంఆర్ నిబంధనల మేరకే రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. విద్యుత్ వినియోగం, కోవిడ్ విషయంలో సీఎం కేసీఆర్, ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తలు దేశంలో ఎవరూ తీసుకోలేదన్నారు. సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రూనాట్ విధానంలో రోజుకూ 20 మందికి కోవిడ్ పరీక్షలు చేస్తున్నారని తెలిపారు. త్వరలో ఆ టెస్టుల కెపాసిటీని పెంచుతామని చెప్పారు. ప్రతీ ఒక్కరినీ హైదరాబాద్ పంపించకుండా మెరుగైన వైద్యం అందించేలా సూర్యాపేటలోనే అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసే కొన్ని కార్యక్రమాలు హాస్య సన్నివేశాలుగా ఉంటున్నాయన్నారు. విద్యుత్ పై కాంగ్రెస్ ప్రవర్తిస్తున్న తీరును చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. విద్యుత్ బిల్లుల విషయంలోనూ కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఏరుకునే చిల్లర ప్రయత్నాలు చేస్తోందని మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. 


Updated Date - 2020-07-07T04:19:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising