ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్రంపై ఫైర్ అయిన హరీష్ రావు

ABN, First Publish Date - 2020-05-18T21:03:17+05:30

కేంద్రం తీరుపై మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. కష్ట కాలంలో కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం దారుణం అన్నారు. సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి: కేంద్రం తీరుపై మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. కష్ట కాలంలో కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం దారుణం అన్నారు. సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. కష్ట కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పేదలకు 12 కిలోల బియ్యం, 15 వందల నగదు పంపిణీ చేశామని మంత్రి చెప్పుకొచ్చారు. ఇందుకోసం రూ.2500 కోట్లను రెండు విడతలుగా పేదల అకౌంట్లలో వేశామని చెప్పారు. కేంద్రం మాత్రం ఐదు కిలోల బియ్యం ఇచ్చి చేతులు దులుపుకుందని విమర్శించారు. అప్పులు తీసుకునేందుకు కేంద్రం షరతులు విధించిందని ఫైర్ అయ్యారు. కష్టకాలంలో ఇలా షరతులు విధించడమేంటని హరీష్ రావు ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు.

Updated Date - 2020-05-18T21:03:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising