ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా తీవ్రత తగ్గింది....భయపడాల్సిన అవసరం లేదు

ABN, First Publish Date - 2020-10-03T21:54:11+05:30

కరోనా తీవ్రత తగ్గింది...భయపడాల్సిన పని లేదు... మీకు నేను మా ప్రజా ప్రతినిధులంతా అండగా ఉంటాం అంటూ.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలకుర్తి: కరోనా తీవ్రత తగ్గింది...భయపడాల్సిన పని లేదు... మీకు నేను మా ప్రజా ప్రతినిధులంతా అండగా ఉంటాం అంటూ...ఒకవైపు ధైర్యం చెబుతూ... మరోవైపు మీకు ఆరోగ్య సమస్యలుంటే దవాఖానలో చేర్చుతాను అంటూ తనదైన శైలిలో కరోనా బాధితులు,వారి కుటుంబసభ్యులు,ప్రజాప్రతినిధులు,అధికారులు,వైద్యులు పోలీసులు తదితర అధికారులతో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు


ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ మాస్కులు ధరిస్తూ...భౌతిక  దూరం...స్వీయ నియంత్రణ పాటిస్తే కరోనా నుండి మనల్ని మనం రక్షించుకోవచ్చు అన్నారు అలాగే కరోనా తీవ్రత తగ్గింది...భయపడకండి...మీరంతా బాగుపడతారంటూ మనోధైర్యం కల్పించారు ఇసొలేషన్ లో వున్న కరోనా బాధితులందరూ వేడి వేడి ఆహారం తీసుకోవాలన్నారు.ఈ టెలీ కాన్ఫరెన్స్ లో కరోనా బాధితులు,వారి కుటుంబసభ్యులు,ప్రజా ప్రతినిధులు,వైద్యులు,పోలీసులు,అధికారులు తదితరులు పాల్గొన్నారు


Updated Date - 2020-10-03T21:54:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising