ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తన పేషీ సిబ్బందికి నిత్యావసరాలను పంపిణీ చేసిన ఎర్రబెల్లి

ABN, First Publish Date - 2020-06-03T23:17:32+05:30

రాష్ట్రపంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్‌ రావు తన పేషీలో పనిచేస్తున్న పలువురు సిబ్బందికి నిత్యావసరాలను పంపిణీ చేశారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: రాష్ట్రపంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్‌ రావు తన పేషీలో పనిచేస్తున్న పలువురు సిబ్బందికి నిత్యావసరాలను పంపిణీ చేశారు. గత కొన్ని రోజులుగా తన నియోజక వర్గం పరిధిలో నిరుపేదలకు వివిధ రకాల సాయం అందిస్తున్నా మంత్రి తాజాగా ఖైరాబాద్‌లోని రంగారెడ్డి జిల్లాకలెక్టరేట్‌ భవనంలో ఉన్న తన పేషీలో పనిచేస్తున్న చిరుద్యోగులు, ఇతర వర్కర్లకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. ఈసందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ నిరుపేదలను ఆదుకునే సేవా నిరతి ప్రతి ఒక్కరిలో ఉండాలన్నారు. ఎవరికి వారు తమ శక్తిమేరకు ఇతరులకు సాయం అందించాలన్నారు. కరోనా వైరస్‌ మిగిల్చిన అనేక సమస్యల్లో నిరుపేదలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్‌ తీసుకుంటున్న సాహసోపేత నిర్ణయాలు మన రాష్ర్టాన్ని, ప్రజలను భద్రంగా ఉంచాయన్నారు. కష్టకాలంలో పేదలు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రభుత్వం సాయంచేస్తున్నా దాతలు కూడా ముందుకు వచ్చి  సాయం అందించాలన్నారు. 

Updated Date - 2020-06-03T23:17:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising