ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వరాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరుడు శ్రీకాంతచారి- ఎర్రబెల్లి

ABN, First Publish Date - 2020-12-03T19:52:53+05:30

మలిదశ తెలంగాణ ఉద్యమంలో స్వరాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన తొలి అమరుడు శ్రీకాంత చారి అని పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: మలిదశ తెలంగాణ ఉద్యమంలో స్వరాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన తొలి అమరుడు శ్రీకాంత చారి అని పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. ఆయన మా ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని సహించలేక పోయాడు. అతి చిన్న వయస్సులో స్వరాష్ట్రం కోసం అమరుడు కావడం బాధాకరమని అన్నారు. శ్రీకాంత చారి వర్థంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ శ్రీకాంత చారి త్యాగాన్ని గుర్తించి ఆయన తమ్ముడికి ప్రభుత్వం ఉద్యోగం కల్పించామని చెప్పారు. తెలంగాణ కోసం ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారని, వారి త్యాగ ఫలితంగా తెలంగాణ రాష్ర్టాన్నిసాధించుకున్నామని చెప్పారు. 

Updated Date - 2020-12-03T19:52:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising