ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరంగల్‌ జైలు స్థానంలో ఎంజీఎం ఆస్పత్రి

ABN, First Publish Date - 2020-10-24T09:36:14+05:30

వరంగల్‌ జైలు స్థానంలో ఎంజీఎం ఆస్పత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

త్వరలోనే మాస్టర్‌ప్లాన్‌-2041: మంత్రి ఎర్రబెల్లి


వరంగల్‌ సిటీ, అక్టోబరు 23: వరంగల్‌ అర్బన్‌ జిల్లా కేంద్రంలోని సెంట్రల్‌ జైలును మరో ప్రాంతానికి తరలించి,. అక్కడ అన్ని హంగులతో ఎంజీఎం ఆస్పత్రిని అభివృద్ధి చేస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వెల్లడించారు. వరంగల్‌ నగర సమగ్రాభివృద్ధికి త్వరలోనే మాస్టర్‌ ప్లాన్‌-2041 విడుదల కానుందని తెలిపారు. హన్మకొండలోని అంబేడ్కర్‌ భవన్‌లో శుక్రవారం వరంగల్‌ మహానగర పాలక సంస్థ పాలక మండలి(జీడబ్ల్యూఎంసీ) కౌన్సిల్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ వరంగల్‌లో ఇప్పటికే మాస్టర్‌ప్లాన్‌ అమల్లోకి రావాల్సి ఉందన్నారు.   

Updated Date - 2020-10-24T09:36:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising