ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి మల్లారెడ్డిని అడ్డుకున్న రైతులు

ABN, First Publish Date - 2020-10-08T08:48:56+05:30

అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మేడ్చల్‌ జిల్లా ఎంసీపల్లి మండలంలోని లక్ష్మాపూర్‌తండాకు బుధవారం వచ్చిన మంత్రి చామకూర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శామీర్‌పేట రూరల్‌, అక్టోబరు 7: భివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మేడ్చల్‌ జిల్లా ఎంసీపల్లి మండలంలోని లక్ష్మాపూర్‌తండాకు బుధవారం వచ్చిన రైతులు అడ్డుకున్నారు. పట్టాదారు పాస్‌ పుస్తకాలు ఎప్పుడిస్తారని రైతులు, కాంగ్రెస్‌ నాయకులు మంత్రిని నిలదీశారు. లక్ష్మాపూర్‌ రైతులకు పట్టాదారు పాస్‌ పుస్తకాలు అందజేశామని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో చెప్పారని, ఇక్కడ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉందని తెలిపారు. దీంతో అసహనం వ్యక్తం చేసిన మంత్రి.. లక్ష్మాపూర్‌ వాళ్లంతా దొంగలే అన్నారని రైతులు ఆరోపించారు. 

Updated Date - 2020-10-08T08:48:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising