ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నగరం :13.8 డిగ్రీలు

ABN, First Publish Date - 2020-12-10T08:47:16+05:30

నగరవాసులను చలి వణికిస్తోంది. ఒక్క రోజులో 2డిగ్రీల మేర కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. మంగళవారం రాత్రి 15.5 డి గ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. బుధవారం అవి 13.8కి పడిపోయాయి. ఉదయం 9 గంటల వరకూ చలిగాలులు వదలడం లేదు. బుధవారం మధ్యాహ్నం 30.1 డిగ్రీల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): నగరవాసులను చలి వణికిస్తోంది. ఒక్క రోజులో 2డిగ్రీల మేర కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. మంగళవారం రాత్రి 15.5 డి గ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. బుధవారం అవి 13.8కి పడిపోయాయి. ఉదయం 9 గంటల వరకూ చలిగాలులు వదలడం లేదు. బుధవారం మధ్యాహ్నం  30.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం పూట మంచు కురుస్తుండటంతో  వాకింగ్‌.. ఇతర పనులపై బయటకు వచ్చేవారు ఇబ్బంది పడుతున్నారు. ప్రధాన రహదారులు సైతం తెల్లవారుజామున నిర్మానుష్యంగా కన్పిస్తున్నాయి. రానున్న రోజుల్లో  చలి తీవ్రత మరింత పెరిగే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణశాఖ అధికారులు తెలిపారు. కాగా, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా తిర్యాణి మండలం గిన్నెదారిలో రికార్డు స్థాయిలో 7.1 డిగ్రీలకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. 


చలికాలం

కేంద్రం కనిష్ఠం     గరిష్ఠం

అదిలాబాద్‌ 10.6 31.8

హైదరాబాద్‌ 13.8 30.1

కుమరంభీం 14.0 31.0

రామగుండం 14.6 31.6

వరంగల్‌ 15.5 31.0

ఖమ్మం 17.0 31.0

నల్లగొండ 17.2 30.0


Updated Date - 2020-12-10T08:47:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising