ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘కరోనా’ చికిత్సకు ఆస్పత్రులిస్తాం: అసద్‌

ABN, First Publish Date - 2020-04-08T08:44:15+05:30

కరోనా వ్యాప్తి నేపథ్యంలో వైద్య సేవల కోసం దక్కన్‌ మెడికల్‌ కాలేజీ, ఆస్రా, ఒవైసీ ఆసుపత్రులను వాడుకోవాలని మంత్రి కేటీఆర్‌కు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా వ్యాప్తి నేపథ్యంలో వైద్య సేవల కోసం దక్కన్‌ మెడికల్‌ కాలేజీ, ఆస్రా, ఒవైసీ ఆసుపత్రులను వాడుకోవాలని మంత్రి కేటీఆర్‌కు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ సూచించారు. మంగళవారం తాను కేటీఆర్‌, ఇతర అధికారులతో సమావేశమై హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించానని అసద్‌ ట్విటర్‌లో తెలిపారు. కరోనా బారిన పడిన వారికి అందుతున్న చికిత్స, వివిధ శాఖల ఉద్యోగస్థులు అందిస్తున్న సేవల గురించి చర్చించామన్నారు. 


Updated Date - 2020-04-08T08:44:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising