ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపటి నుంచి సైనిక నియామక ర్యాలీ

ABN, First Publish Date - 2020-12-03T11:50:03+05:30

సైనిక నియామక ర్యాలీని సికింద్రాబాద్‌లో ఈనెల 4 నుంచి ఫిబ్రవరి 28 వరకు నిర్వహిస్తున్నట్లు రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: సైనిక నియామక ర్యాలీని సికింద్రాబాద్‌లో ఈనెల 4 నుంచి ఫిబ్రవరి 28 వరకు నిర్వహిస్తున్నట్లు రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. యూనిట్‌ హెడ్‌క్వార్టర్స్‌ కోటాలో ఏవియేషన్‌ టెక్నీషియన్‌, జనరల్‌ డ్యూటీ జవాన్‌, ట్రేడ్స్‌మన్‌, చెఫ్‌, స్టీవార్డ్‌ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. స్పోర్ట్స్‌ కోటాలోనూ ఎంపిక చేస్తామని వివరించింది. ఎక్స్‌సర్వీస్‌ మెన్‌, విడో కుమారులు ఈ పోస్టులకు అర్హులని  స్పష్టం చేసింది. అర్హత గల అభ్యర్థులు ఈనెల 4న ఉదయం సికింద్రాబాద్‌లోని 4 ట్రైనింగ్‌ బెటాలియన్‌, కోటేశ్వర్‌ మందిర్‌ వద్ద రిపోర్టు చేయాలని తెలిపింది.

Updated Date - 2020-12-03T11:50:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising