ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుబంధు దరఖాస్తుకు 20 వరకు అవకాశం

ABN, First Publish Date - 2020-12-17T05:50:41+05:30

సంగారెడ్డి టౌన్‌, డిసెంబరు 16 : ప్రభుత్వం రైతులకు సాగు పెట్టుబడి కింద అందిస్తున్న రైతుబంధు కోసం కొత్త రైతులు దరఖాస్తు చేసుకోవడానికి 20 వరకు అవకాశం ఇచ్చిందని కలెక్టర్‌ హన్మంతరావు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌ హన్మంతరావు 

సంగారెడ్డి టౌన్‌, డిసెంబరు 16 : ప్రభుత్వం రైతులకు సాగు పెట్టుబడి కింద అందిస్తున్న రైతుబంధు కోసం కొత్త రైతులు దరఖాస్తు చేసుకోవడానికి 20 వరకు అవకాశం ఇచ్చిందని కలెక్టర్‌ హన్మంతరావు తెలిపారు. రైతుబంధు కింద యాసంగికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసినట్లు ఆయన పేర్కొన్నారు. దరఖాస్తుతో పాటు బ్యాంక్‌ ఖాతా నెంబర్‌, పట్టాదార్‌ పాస్‌బుక్‌, ఆధార్‌ కార్డు జిరాక్స్‌ ప్రతులను వ్యవసాయ విస్తరణాధికారికి అందజేయాలన్నారు. 10 వరకు ధరణిలో నమోదైన రైతుల వివరాలను రైతుబంధు పోర్టల్‌లో పొందుపరిచామన్నారు. యాసంగిలో అదనంగా 10,251 మంది కొత్త రైతులు రైతుబంధు పొందేందుకు అర్హత కలిగి ఉన్నారన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగపర్చుకోవాలని కలెక్టర్‌ హన్మంతరావు కోరారు. 

Updated Date - 2020-12-17T05:50:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising