ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాతీయ రహదారిపై స్తంభించిన ట్రాఫిక్‌

ABN, First Publish Date - 2020-12-19T06:36:56+05:30

జాతీయరహదారిపై శుక్రవారం రాత్రి ట్రాఫిక్‌ స్తంభించింది

కాళ్లకల్‌ చౌరస్తా వద్ద నిలిచిపోయిన వాహనాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


మనోహరాబాద్‌, డిసెంబరు 18: జాతీయరహదారిపై శుక్రవారం రాత్రి ట్రాఫిక్‌ స్తంభించింది. మేడ్చల్‌ వైపు నుంచి వచ్చిన కంటైనర్‌ లారీ మండలంలోని కాళ్లకల్‌ చౌరస్తా వద్ద  యూటర్న్‌ తీసుకునే యత్నంలో రోడ్డు మధ్యలో నిలిచిపోయింది. కంటైనర్‌ భారీగా ఉండడంతో రోడ్డు ఇరుకుగా మారింది. దీంతో జాతీయరహదారిపై తూప్రాన్‌   నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్లే వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. జాతీయరహదారి కావడంతో భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. అనంతరం నెమ్మదిగా రాకపోకలు జరిగాయి. అరగంట తర్వాత కంటైనర్‌ వెళ్లిపోవడంతో వాహనాల రాకపోకలు యథావిధిగా కొనసాగాయి. 

Updated Date - 2020-12-19T06:36:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising