ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌

ABN, First Publish Date - 2020-12-30T05:36:47+05:30

గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ స్పష్టం చేశారు.

దేవక్కపల్లిలో పనులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెజ్జంకి, డిసెంబరు 29:  గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ స్పష్టం చేశారు. మండలంలోని దేవక్కపల్లి  గ్రామంలో  చేపట్టిన అభివృద్ధి పనులను మంగళవారం ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రామంలోని వీధుల్లో కాలినడకన తిరుగుతూ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండలంలోని గుగ్గిళ్ళ గ్రామంలో మైత్రి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో    వృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా  మైత్రి స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు, గ్రామస్థులు ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ నిర్మల, సర్పంచులు కరివేద విజయలక్ష్మి,  సీతాలక్ష్మి, మండల కో ఆప్షన్‌ మెంబర్‌ మహిపాల్‌రెడ్డి, పీఏసీఎస్‌  డైరెక్టర్‌ భూమయ్య,  టీఆర్‌ఎ్‌సనాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-30T05:36:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising