ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాళ్లకల్‌ సర్పంచుపై సస్పెన్షన్‌ వేటు

ABN, First Publish Date - 2020-07-02T11:52:44+05:30

హరితహారం, పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు కాళ్లకల్‌ సర్పంచ్‌ నత్తి మల్లేశ్‌ను సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ ధర్మారెడ్డి బుధవారం ఉత్తర్వులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెదక్‌ రూరల్‌, జూలై 1: హరితహారం, పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు కాళ్లకల్‌ సర్పంచ్‌ నత్తి మల్లేశ్‌ను సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ ధర్మారెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. హరితహారంలో నాటిన 85 శాతం మొక్కలను రక్షించడంతో సర్పంచ్‌ విఫలమైనట్లు అధికారులు గుర్తించారు. పారిశుధ్య నిర్వహణ కూడా సక్రమంగా లేకపోవడంతో గతంలోనే సర్పంచుకు అధికారులు షోకాజు నోటీసులు జారీ చేశారు. అయినా మార్పు లేకపోవడంతో పాటు ఇచ్చిన వివరణ బాధ్యాతారహితంగా ఉన్నట్లు పేర్కొన్నారు. దీంతో సర్పంచును సస్పెండ్‌ చేస్తూ తెలంగాణ పంచాయతీ రాజ్‌ చట్టం 2018 కింద ఉత్తర్వులు జారీ చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు.

Updated Date - 2020-07-02T11:52:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising