ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉప ఎన్నికకు ఉపయోగించే వాహనాలకు జియో ట్యాగింగ్‌

ABN, First Publish Date - 2020-11-03T11:17:37+05:30

ఉప ఎన్నిక మొబైల్‌ పార్టీ వాహనాలు, స్ట్రైకింగ్‌ ఫోర్స్‌, స్పెషల్‌ స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ వాహనాలకు జియో ట్యాగింగ్‌ చేయడంతో జీపీఎస్‌ ద్వారా వాహనాల కదలికలను గుర్తించవచ్చని సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌డేవిస్‌ తెలిపారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌ 


సిద్దిపేట అగ్రికల్చర్‌, నవంబరు 2 : ఉప ఎన్నిక మొబైల్‌ పార్టీ వాహనాలు, స్ట్రైకింగ్‌ ఫోర్స్‌, స్పెషల్‌ స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ వాహనాలకు జియో ట్యాగింగ్‌ చేయడంతో జీపీఎస్‌ ద్వారా వాహనాల కదలికలను గుర్తించవచ్చని సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌డేవిస్‌ తెలిపారు. సోమవారం  ఎన్నికల అబ్జర్వర్లు సరోజ్‌కుమార్‌ ఠాగూర్‌, సంధ్యారాణి సీపీ జోయల్‌ డేవిస్‌ను కలిసి సిద్దిపేట పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో సీసీటీవీ కంట్రోల్‌ రూములో జియోట్యాగింగ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ సిద్దిపేట ఐటీ కోర్‌ సిబ్బందితో ఎన్నిక ముగిసేంత వరకు ప్రతి వాహనం లొకేషన్‌ను తెలుసుకోవడానికి ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు.

Updated Date - 2020-11-03T11:17:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising