ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంగారెడ్డిలో సస్పెండైన మున్సిపల్ కార్మికుడి నిరసన

ABN, First Publish Date - 2020-12-29T15:00:03+05:30

జిల్లాలో సస్పెండైన మున్సిపల్ కార్మికుడు నరహరి సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి: జిల్లాలో సస్పెండైన మున్సిపల్ కార్మికుడు  నరహరి  సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. డ్యూటీలోకి తీసుకొమ్మంటే సానిటరీ ఇన్స్ పెక్టర్ లంచం కోసం వేధిస్తున్నాడని ఆరోపించాడు. తనపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేసి వెంటనే విధులలోకి తీసుకోవాలని డిమాండ్ చేశాడు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మున్సిపల్ కార్మికునికి నచ్చజెప్పి కిందికి దించారు. 

Updated Date - 2020-12-29T15:00:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising