ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తహసీల్దార్‌ కార్యాలయంలో పెట్రోల్‌ బాటిల్‌తో రైతు హల్‌చల్‌

ABN, First Publish Date - 2020-02-20T07:23:39+05:30

తనకు సంబంధించిన భూమిని పాస్‌బుక్కులో తక్కువగా నమోదు చేశారని, అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడంలేదని ఓ రైతు సంగారెడ్డి తహసీల్దార్‌ కార్యాలయంలో బుధవారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి రూరల్‌, ఫిబ్రవరి 19: తనకు సంబంధించిన భూమిని పాస్‌బుక్కులో తక్కువగా నమోదు చేశారని, అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడంలేదని ఓ రైతు సంగారెడ్డి తహసీల్దార్‌ కార్యాలయంలో బుధవారం పెట్రోల్‌ బాటిల్‌తో హల్‌చల్‌ చేశాడు. సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతు ప్రసాద్‌ తన భూమిని పాస్‌బుక్కుల్లో తక్కువగా నమోదు చేశారని, సవరించి మొత్తం భూమిని నమోదు చేయాలని అధికారుల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపించాడు. దీంతో విసుగు చెందిన రైతు పెట్రోల్‌ బాటిల్‌ తీసుకువచ్చి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించడంతో అక్కడే ఉన్న రెవెన్యూ సిబ్బంది వారించి బాటిల్‌ను పక్కన పారవేయడంతో ప్రమాదం తప్పింది. అధైర్య పడవద్దని ఽన్యాయం చేస్తామని రెవెన్యూ అధికారులు ధైర్యం చెప్పి పంపించారు. 

Updated Date - 2020-02-20T07:23:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising