ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సన్నరకం ధాన్యం కొనుగోళ్లలో తరుగు తీస్తున్నారని ఆందోళన

ABN, First Publish Date - 2020-11-25T06:20:00+05:30

సన్నరకం వరి ధాన్యం కొనుగోళ్లలో ఒక బస్తాకు మూడు కిలోల తరుగు తీస్తున్నారని పేర్కొంటూ మంగళవారం హుస్నాబాద్‌ పట్టణంలోని కస్తూర్బాకాలనీ సహకార సంఘం కొనుగోలు కేంద్రంలో రైతులు ఆందోళన చేశారు.

కొనుగోలు కేంద్రంలో ఆందోళన నిర్వహిస్తున్న రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హుస్నాబాద్‌, నవంబరు 24: సన్నరకం వరి ధాన్యం కొనుగోళ్లలో ఒక బస్తాకు మూడు కిలోల తరుగు తీస్తున్నారని పేర్కొంటూ మంగళవారం హుస్నాబాద్‌ పట్టణంలోని కస్తూర్బాకాలనీ సహకార సంఘం కొనుగోలు కేంద్రంలో రైతులు ఆందోళన చేశారు. ఇప్పటికే సన్నరకం ధాన్యానికి మద్దతు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోయామని, ప్రస్తుతం సంచికి మూడు కిలోలు తరుగు తీయడంతో క్వింటాలుకు ఏడు కిలోలు నష్టపోతున్నామని వాపోయారు. తరుగును నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. రైతుల వెంట శివసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి అయిలేని మల్లికార్జున్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి రైతులు ఉన్నారు.  


Updated Date - 2020-11-25T06:20:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising