ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓపెన్‌ ఎస్సెస్సీ, ఇంటర్‌ అడ్మిషన్లు ప్రారంభం

ABN, First Publish Date - 2020-12-29T05:25:37+05:30

సిద్దిపేట, డిసెంబరు 28 : ఓపెన్‌ ఎస్సెస్సీ, ఇంటర్‌ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని, జనవరి 5లోగా దరఖాస్తు చేసుకోవాలని న్యూ జనరేషన్‌ జూనియర్‌ కళాశాల కో- ఆర్డినేటర్‌ నాయిని మరళీధర్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 న్యూ జనరేషన్‌ కళాశాల కో- ఆర్డినేటర్‌ మురళీధర్‌


సిద్దిపేట, డిసెంబరు 28 : ఓపెన్‌ ఎస్సెస్సీ, ఇంటర్‌ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని, జనవరి 5లోగా దరఖాస్తు చేసుకోవాలని న్యూ జనరేషన్‌ జూనియర్‌ కళాశాల కో- ఆర్డినేటర్‌ నాయిని మరళీధర్‌  తెలిపారు. చదువు మానేసిన 14 ఏళ్లపై బడిన, ఎస్సెస్సీ, ఇంటర్‌ ఫెయిల్‌ అయిన వారు ఓపెన్‌ ఎస్సెస్సీ, ఇంటర్‌ ద్వారా ఎస్సెస్సీ, ఇంటర్‌ పూర్తి చేసుకునే అవకాశం సిద్దిపేటలోని న్యూ జనరేషన్‌ కళాశాలలో ఉందన్నారు. ఓపెన్‌ ఇంటర్‌లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ, ఎంఈసీ(ఇంగ్లి్‌ష/తెలుగు మీడియం) గ్రూపులు ఉన్నాయన్నారు. 



Updated Date - 2020-12-29T05:25:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising