ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తూప్రాన్‌లోని 43 వెంచర్లకు నోటీసులు

ABN, First Publish Date - 2020-05-24T10:04:18+05:30

మెదక్‌ జిల్లా తూప్రాన్‌ పట్టణంలో 43 అక్రమ వెంచర్లకు మున్సిపల్‌ కమిషనర్‌ నోటీసులు జారీ చేశారు. పంచాయతీగా ఉన్నప్పుడు అనుమతులు లేకుండా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తూప్రాన్‌, మే 23: మెదక్‌ జిల్లా తూప్రాన్‌ పట్టణంలో 43 అక్రమ వెంచర్లకు మున్సిపల్‌ కమిషనర్‌ నోటీసులు జారీ చేశారు. పంచాయతీగా ఉన్నప్పుడు అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన లేఅవుట్స్‌ మోడల్‌టౌన్‌ అభివృద్ధికి ఆటంకంగా ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. మున్సిపల్‌ నిబంధనల ప్రకారం రెగ్యూలరైజ్‌ చేసుకోవాలని సూచించారు. అనుమతులు లేని లేవుట్స్‌లో ప్లాట్లు రిజిస్ట్రేషన్‌ చేయవద్దని ఆయన సబ్‌రిజిస్ట్రార్‌కు సూచించారు. నోటీసుల్లో లేఅవుట్ల వివరాలు, సర్వే నంబర్లు పొందుపర్చారు. ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో లేఅవుట్లకు నోటీసులు జారీచేయడం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. 

Updated Date - 2020-05-24T10:04:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising