ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చేపలు పట్టేందుకు వెళ్లిన వ్యక్తి గల్లంతు

ABN, First Publish Date - 2020-12-11T06:31:12+05:30

చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి గల్లంతైన సంఘటన మండలంలోని వీరన్న గూడెం గ్రామంలో గురువారం చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుమ్మడిదల, డిసెంబరు 10: చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి గల్లంతైన సంఘటన  మండలంలోని వీరన్న గూడెం గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్థులు కథనం మేరకు.. వీరన్న గూడెం గ్రామానికి చెందిన పొన్నబోయిన రాజు (40)అనే వ్యక్తి ఉదయం ఎనిమిదిన్నర గంటలకు గ్రామ శివారులో ఉన్న వీరన్న చెరువులో చేపలు పట్టేందుకని వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోలేదు. ఈ మేరకు పోలీసులకు సమాచారం ఇచ్చి, గ్రామస్థులతో కలిసి గాలించినా ఆచూకీ లభించలేదు. నేడు గజ ఈతగాళ్లతో గాలించనున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2020-12-11T06:31:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising