ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కెప్టెన్ హరీష్ రావు బ్యాటింగ్‌కు అభిమానులు ఫిదా..!

ABN, First Publish Date - 2020-12-03T02:12:52+05:30

నిన్నటి దాకా ఎన్నికల హడావిడిలో ఉన్న మంత్రి హరీష్ రావు ఆటవిడుపుగా సిద్దిపేటలో జరిగిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్‌లో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్ధిపేట: నిన్నటి దాకా ఎన్నికల హడావిడిలో ఉన్న మంత్రి హరీష్ రావు ఆటవిడుపుగా సిద్దిపేటలో జరిగిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్‌లో పాల్గొన్నారు. అంతేకాదు, సిద్ధిపేట క్రికెట్ అసోసియేషన్‌కు కెప్టెన్‌గా బరిలోకి దిగారు. అయితే.. తన టీమ్ 3 వికెట్లు కోల్పోయిన సమయంలో మంత్రి హరీష్ రావు బ్యాటింగ్‌కు దిగారు. గ్రౌండ్‌లో ఎంటర్ కావడంతోనే బంతిని బౌండరీల వైపు బాదుతూ దూకుడుగా బ్యాటింగ్ చేశారు.


తనదైన శైలిలో బ్యాటింగ్ చేసి.. సునాయాసంగా పరుగులు తీస్తూ వరుసగా రెండు ఫోర్లను కొట్టారు. 12 బంతుల్లో 18 పరుగులు చేసి మంత్రి హరీష్ రావు ఔటయ్యారు. అభిమానులను, ప్రేక్షకులను అలరించేలా హరీష్ రావు బ్యాటింగ్ సాగింది. రాజకీయాల్లో మాత్రమే కాకుండా క్రికెట్‌లో కూడా తనదైన వ్యూహాలతో టీంకు కెప్టెన్‌గా వ్యవహరించారు. బ్యాటింగ్‌లో దూకుడు ప్రదర్శించి హిట్టర్ అనిపించుకున్నారు. హరీష్ రావు బ్యాటింగ్ చేస్తున్నంత సేపు అభిమానులు, ప్రేక్షకులను కేరింతలు కొడుతూ, ఈలలేస్తూ సందడి చేశారు.


మరిన్ని ఫొటోల కోసం క్లిక్ చేయండి












Updated Date - 2020-12-03T02:12:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising