ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాలికలను మోసం చేసిన వ్యక్తి అరెస్ట్‌

ABN, First Publish Date - 2020-12-02T05:23:14+05:30

కొండపాక, డిసెంబరు 1 : ప్రేమ పేరుతో ఇద్దరు బాలికలను మోసం చేసిన యువకుడిని కుకునూర్‌పల్లి పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేసి కోర్టుకు తరలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొండపాక, డిసెంబరు 1 : ప్రేమ పేరుతో ఇద్దరు బాలికలను మోసం చేసిన యువకుడిని కుకునూర్‌పల్లి పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేసి కోర్టుకు తరలించారు. తొగుట సీఐ రవీందర్‌ వివరాల ప్రకారం మేదినీపూర్‌ గ్రామానికి చెందిన రామోల్ల ప్రశాంత్‌ అనే యువకుడు మాథ్‌పల్లి, మేదినీపూర్‌ గ్రామాలకు చెందిన బాలికలను ప్రేమ పేరుతో మోసం చేశాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ బాలికను గర్భవతిని చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ సాయిరామ్‌ కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టుకు తరలించారు. 

Updated Date - 2020-12-02T05:23:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising