ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాచగిరి క్షేత్రంలో కార్తీక సందడి

ABN, First Publish Date - 2020-11-27T05:39:20+05:30

రాష్ట్రంలో రెండవ యాదగిరిగుట్టగా ప్రసిద్ధి చెందిన వర్గల్‌ మండలంలోని నాచగిరి లక్ష్మీనర్సింహస్వామి క్షేత్రంలో కార్తీక సందడి నెలకొంది.

సామూహిక సత్యనారయణ స్వామి వ్రతాల్లో పాల్గొన్న భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వర్గల్‌, నవంబరు 26: రాష్ట్రంలో రెండవ యాదగిరిగుట్టగా ప్రసిద్ధి చెందిన వర్గల్‌ మండలంలోని నాచగిరి లక్ష్మీనర్సింహస్వామి క్షేత్రంలో కార్తీక సందడి నెలకొంది. కార్తీక మాసం సందర్భంగా గురువారం ఆలయ మండపంలో సామూహిక సత్యనారయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. ఆలయ పుష్కరిణీలో పుణ్యస్నానాలు ఆచారించి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులు కొవిడ్‌ నిబంధనలు పాటించే విధంగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి, సహాయ కమిషనర్‌ కట్ట సుధాకర్‌రెడ్డి పర్యవేక్షణలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశారు. అలాగే ఆలయంలోని శివాలయం వద్ద భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు.

Updated Date - 2020-11-27T05:39:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising