ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మల్లన్న కల్యాణానికి మంత్రులకు ఆహ్వానం

ABN, First Publish Date - 2020-12-30T05:34:36+05:30

జనవరి 10న సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో జరిగే మల్లికార్జునస్వామి కల్యాణోత్సవానికి హాజరుకావాలని కోరుతూ ఆలయ అధికారులుమంగళవారం దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌కు ఆహ్వాన పత్రికలను అందజేశారు.

మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి ఆహ్వానపత్రికను అందజేస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చేర్యాల, డిసెంబరు 29: జనవరి 10న సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో జరిగే మల్లికార్జునస్వామి కల్యాణోత్సవానికి హాజరుకావాలని కోరుతూ ఆలయ అధికారులుమంగళవారం దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డికి ఆహ్వాన పత్రికలను అందజేశారు. ఆహ్వాన పత్రాలను అందజేసిన వారిలో ఈవో బాలాజీ, ఏఈవో గంగా శ్రీనివాస్‌, ప్రధాన అర్చకుడు మహదేవుని మల్లికార్జున్‌, స్థానాచార్యులు మల్లయ్య, ఆకుల విజయ్‌కుమార్‌ ఉన్నారు. 

Updated Date - 2020-12-30T05:34:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising