ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొనుగోళ్లలో సామాజిక దూరం..

ABN, First Publish Date - 2020-03-25T13:09:04+05:30

హుస్నాబాద్‌ డివిజన్‌లో మంగళవారం కిరణాషాపులు, కూరగాయలు, పండ్లు, మందుల దుకాణాల వద్ద సందడి కనిపించింది. పట్టణంలో కూరగాయల దుకాణాల వద్ద ప్రజలు గుంపులుగా గుమిడూడడంతో అధికారులు చర్యలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హుస్నాబాద్‌, మార్చి 24: హుస్నాబాద్‌ డివిజన్‌లో మంగళవారం కిరణాషాపులు, కూరగాయలు, పండ్లు, మందుల దుకాణాల వద్ద సందడి కనిపించింది. పట్టణంలో కూరగాయల దుకాణాల వద్ద ప్రజలు గుంపులుగా గుమిడూడడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. హుస్నాబాద్‌ బస్టాండ్‌లో తాత్కాలిక మార్కెట్‌ ఏర్పాటు చేశారు. అక్కడ సామాజిక దూరం పాటిస్తూ కూరగాయాలను విక్రయించాలని వ్యాపారులకు సూచించారు. ఆర్డీవో జయచంద్రారెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రజిత, కమిషనర్‌ రాజమల్లయ్య, వైస్‌ చైర్‌పర్సన్‌ అనిత నూతన మార్కెట్‌ను సందర్శించి ధరలను పరిశీలించారు.

Updated Date - 2020-03-25T13:09:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising