ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హుడా లేఅవుట్‌లోని ప్రహరీ కూల్చివేత

ABN, First Publish Date - 2020-09-23T06:41:27+05:30

‘హుడా లేవుట్‌కు ఎసరు’ శీర్షికతో ఈ నెల 19వ తేదీన ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి మున్సిపల్‌ అధికారులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రోడ్డు స్థలం కబ్జాపై మున్సిపల్‌ అధికారుల చర్యలు


పటాన్‌చెరు, సెప్టెంబరు 22 : ‘హుడా లేవుట్‌కు ఎసరు’ శీర్షికతో ఈ నెల 19వ తేదీన ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి మున్సిపల్‌ అధికారులు స్పందించారు. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మున్సిపాలిటీ పరిధిలో 35 ఏళ్లుగా వివాదంలో ఉన్న హుడా లేఅవుట్‌లో ఆక్రమణలపై హెచ్‌ఎండీఏ, మున్సిపల్‌ ఉన్నతాధికారులు సీరియస్‌ అయినట్లు తెలిసింది.


దీంతో స్పందించిన అమీన్‌పూర్‌ మున్సిపల్‌ కమిషనర్‌ సుజాత సోమవారం ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేశారు. మంగళవారం టౌన్‌ప్లానింగ్‌ అధికారులు, ఇతర సిబ్బందిని తీసుకుని వెళ్లి ప్రహరీని కూల్చివేశారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ కమిషనర్‌ ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ హెచ్‌ఎండీఏ, మున్సిపల్‌ ఆధీనంలో ఉన్న స్థలాలను కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇకపై మున్సిపల్‌ స్థలాలను కబ్జా చేసే వారికి నోటీసులు జారీ చేయడంతో సరిపెట్టకుండా నేరుగా క్రిమినల్‌ కేసులను నమోదు చేస్తామని హెచ్చరించారు. 

Updated Date - 2020-09-23T06:41:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising