ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీనియర్‌ సిటిజన్స్‌కు హెల్ప్‌లైన్‌

ABN, First Publish Date - 2020-04-05T10:21:05+05:30

సీనియర్‌ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్‌ను ఏర్పాట్లు చేస్తున్నట్లు మెదక్‌ జిల్లా మహిళా శిశు సంక్షేమ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెదక్‌ రూరల్‌, ఏప్రిల్‌ 4: సీనియర్‌ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్‌ను ఏర్పాట్లు చేస్తున్నట్లు మెదక్‌ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి రసూల్‌బీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. లాక్‌డౌన్‌ దృష్ట్యా 18005278980, 14567 నంబర్లను అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 7 గంటల వరకు పని చేస్తుందని, వృద్ధులు, దివ్యాంగులు వినియోగించుకోవాలని ఆమె కోరారు. 

Updated Date - 2020-04-05T10:21:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising