ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంతర్జాతీయ మానవహక్కుల మహిళా ఉపాధ్యక్షురాలిగా స్వప్న

ABN, First Publish Date - 2020-12-14T05:12:59+05:30

అంతర్జాతీయ మానవ హక్కుల తెలంగాణ మహిళా కమిటీ ఉపాధ్యక్షురాలిగా తాండూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తాటికొండ స్వప్న పరిమల్‌ను నియమించారు.

నియామకపు పత్రాన్ని అందుకుంటున్న తాండూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వప్న
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నారాయణఖేడ్‌, డిసెంబరు 13: అంతర్జాతీయ మానవ హక్కుల తెలంగాణ మహిళా కమిటీ ఉపాధ్యక్షురాలిగా తాండూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తాటికొండ స్వప్న పరిమల్‌ను నియమించారు. ఈ మేరకు రాష్ట్ర చైర్మన్‌ కటకం శ్రీనివాస్‌ ఆదివారం హైదరాబాద్‌లోని బృందావనం హోటల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో నియామక పత్రాన్ని అందించారు. మండలంలోని నిజాంపేటకు చెందిన స్వప్నను తాండూరుకు చెందిన పరిమల్‌కు ఇచ్చి వివాహం చేశారు. ప్రస్తుతం స్వప్న తాండూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. స్వప్న పరిమల్‌ను అంతర్జాతీయ మానవ హక్కుల తెలంగాణ రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షురాలిగా నియమించడం పట్ల నిజాంపేటకు చెందిన పలువురు హర్షం వ్యక్తం చేశారు.  

Updated Date - 2020-12-14T05:12:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising