జిల్లాలో 44 మందికి కరోనా పాజిటివ్
ABN, First Publish Date - 2020-11-03T11:22:40+05:30
జిల్లాలో సోమవారం 44 మందికి కరోనా నిర్ధారణ అయ్యిందని డీఎంహెచ్‌వో డాక్టర్ మోజీరాంరాథోడ్ తెలిపారు. సంగారెడ్డిలో-11, జోగిపేట-2, అమీన్‌పూర్-8, పటాన్‌చెరు-4, ఆర్సిపురం-4, కోడెకల్-4, కంది-2, బర్ధిపాడ్-2
సంగారెడ్డి అర్బన్, నవంబరు 2 : జిల్లాలో సోమవారం 44 మందికి కరోనా నిర్ధారణ అయ్యిందని డీఎంహెచ్‌వో డాక్టర్ మోజీరాంరాథోడ్ తెలిపారు. సంగారెడ్డిలో-11, జోగిపేట-2, అమీన్‌పూర్-8, పటాన్‌చెరు-4, ఆర్సిపురం-4, కోడెకల్-4, కంది-2, బర్ధిపాడ్-2, సదాశివపేట, కవలంపేట, పావులపల్లి, పిచెరాగడితాండ, ఇస్నాపూర్, బండ్లగూడ, మామిడ్గిలలో ఒక్కొకరికి కరోనా వచ్చిందన్నారు.
Updated Date - 2020-11-03T11:22:40+05:30 IST